రైలు ప్రయాణికులకు శుభవార్త….

On: Sunday, November 30, 2025 10:04 AM

 

*ఇకపై నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు.

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది.

2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.

ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది.

ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

16 Dec 2025

Leave a Comment