వెల్మల్ గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి…

On: Monday, December 15, 2025 7:46 PM

 

సర్పంచ్ అభ్యర్థి – చిలుక భూషణ్..

కత్తెర గుర్తు

A9 news:

ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం వెల్మల్ గ్రామానికి సక్రమంగా తీసుకువచ్చి, గ్రామాభివృద్ధికి పూర్తిగా వినియోగిస్తానని హామీ ఇస్తున్నాను.

బడుగు బలహీన వర్గాలందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తాను. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక వసతులతో పాటు వెల్మల్ గ్రామాన్ని జిల్లాలోనే సుందరమైన, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

మీ అమూల్యమైన ఓటుతో భారీ మెజార్టీతో గెలిపిస్తే, అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించడంలో ముందంజలో ఉంటానని మాట ఇస్తున్నాను.

గ్రామాభివృద్ధి కోసం నాకు ఒక అవకాశం ఇవ్వాలని,

మీ అందరి పాదాభివందనాలతో వినమ్రంగా కోరుకుంటున్నాను.  దయచేసి గ్రామ ప్రజలను నేను వేడుకునేది నా యొక్క అభివృద్ధిని చూడండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి నా యొక్క గుర్తు కత్తెర గుర్తు.

13 Jan 2026

Leave a Comment