మిర్ధపల్లి పాఠశాలకు విరాళం….

On: Friday, December 19, 2025 6:10 PM

 

ఆలూరు మండలంలోని మిర్ధపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు

మిర్ధపల్లి గ్రామానికి చెందిన మారంపల్లి మహిపాల్ 10000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి నరేంద్ర రావు మరియు ఉపాధ్యాయులు అభినందించారు పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న అశోక్ మరియు జంపాల సురేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

18 Jan 2026

Leave a Comment