ఏ9 న్యూస్ తూప్రాన్, మెదక్, అక్టోబర్ 31:
మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప భజన భక్త మండలి ఆధ్వర్యంలో దర్గాకు ప్రార్థనలు చేశారు అనంతరం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు








