పంట నష్టం.. ఎకరాకు రూ.10 వేలు సాయం: తుమ్మల…

On: Friday, October 31, 2025 10:36 AM

 

Oct 30, 2025,

తెలంగాణ : మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయినా ఆదుకుంటామని అన్నారు. రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.

11 Nov 2025

Leave a Comment