పెన్షన్ పెంచే వరకు ఉద్యమం ఆగదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత…. 

On: Sunday, September 21, 2025 12:22 PM

ఎమ్మార్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుపుల పరమేష్ మాదిగ డిమాండ్.

ఎ9 న్యూస్ ,మాసాయిపేట,  సెప్టెంబర్ 20:

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం రోజున మాసాయిపేట గ్రామపంచాయతీ లొ వికలాంగుల వితంతుల ఒంటరి మహిళల బీడీ కార్మికులు పెన్షన్ పెంపు కొరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి మెమోరాండం అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ముక్క వినోద్ మాదిగ, మాసాయిపేట మండల అధ్యక్షుడు మొగలిగుండ్ల ప్రభాకర్ మాదిగ,మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి దొంతి స్వామీ మాదిగ, మాసాయిపేట మండల కార్యదర్శి చిన్నోళ్ల భాస్కర్ మాదిగ, నాగులపల్లి బాబు మాదిగ ,తదితరులు పాల్గొన్నారు.

15 Feb 2026

Leave a Comment