తెలంగాణ
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సొంత గ్రామం అయిన ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు…
ఎ9 న్యూస్ మాసాయిపేట/ మెదక్ డిసెంబర్ 5: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో తన సొంత గ్రామమైన ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ....
ఆలూరు గ్రామంలో దారుణం — అన్నను చంపాడని తమ్ముడిపై అనుమానం…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గొల్ల గంగాధర్ (46), అనే వ్యక్తి తన ఇంటి ముందు మంచంపై నిద్రిస్తున్న....
మంథని గ్రామంలో ఎన్నికల దుమారం ప్రారంభం – మూడో వార్డు నుంచి చిట్యాల రాజవ్వ నామినేషన్ దాఖలు…..
A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్ ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని 3వ వార్డు సభ్యురాలిగా చిట్యాల రాజవ్వ ఘనంగా నామినేషన్....
నేడు నర్సంపేట నియోజకవర్గం లో ప్రజాపాలన విజయోత్సవ సభ….
వరంగల్ జిల్లా: డిసెంబర్05 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంట లకు....
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు….
కలెక్టర్ కార్యాలయంతో పాటు, మై హోమ్ భూజలోని తన నివాసంలో సోదాలు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్న అధికారులు, పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తింపు. మహబూబ్‌నగర్....
తెలంగాణ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ మాఫియా…..
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు హ్యాక్ ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ సైట్ల ముఠా పది రోజులుగా పనిచేయని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు.కమిషనరేట్....
గ్లోబల్ సమ్మిట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్…..
హైదరాబాద్:డిసెంబర్ 05 భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది, ఈనెల 8,9, తేదీల్లో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా....
ఆర్మూర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ దత్త జయంతి మహోత్సవం….
క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గావ్‌ను ఝుమ్మాన్ – వేలాది భక్తుల పాల్గొనడం జరిగింధి. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ దత్తాత్రేయ జయంతి ఈ....
పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇందల్వాయి చెక్‌పోస్ట్ పర్యవేక్షణ… గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడానికి భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ....
ఆర్మూర్‌లో రాజకీయ వేడి – జీవన్ రెడ్డిపై బీసీ సెల్ అధ్యక్షుడు దోండి రమణ మండిపాటు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు దోండి రమణ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిరోజూ ఆర్మూర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను....















