కలెక్టర్ కార్యాలయంతో పాటు, మై హోమ్ భూజలోని తన నివాసంలో సోదాలు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్న అధికారులు, పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తింపు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటు, షెల్ కంపెనీల పేరుతో పలు ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.








