తెలంగాణ
ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆయా శాఖల్లో పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. శాఖల మధ్య....
అసెంబ్లీకి వచ్చే దమ్ముందా….
కేసీఆర్కి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ సవాల్… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని....
నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు…
ఎ9 న్యూస్ డెస్క్ ,హైదరాబాద్, డిసెంబర్ 23 : ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు.. నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్....
సౌదీలో గత శుక్రవారం నుండి అదృష్యమైన సాయికుమార్ అనే యువకుడు….
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని సాయికుమార్ అనే వ్యక్తి సౌదీకి వెళ్ళాడు ఘత శుక్రవారం నుండి అతను అక్కడ అదృష్యం అయ్యాడని తెలుసుకున్న కుటుంబికులు ఎవరికీ....
అనుకున్న సమయానికి మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం….
తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం… ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,డిసెంబర్ 23 : 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు.ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే పనులు పూర్తి.....
ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు సోషల్ మీడియాలో వైరల్-స్పందించిన మంత్రి సీతక్క….
l ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్, డిసెంబర్ 23 : గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు కొత్త డిజిటల్ రూల్స్… డిజిటల్ చెల్లింపులే నిబంధన: 15వ ఆర్థిక సంఘం (XV-FC) మరియు రాష్ట్ర గ్రాంట్ల....
సిరి దినపత్రిక సంవత్సరం వార్షికోత్సవం…
ఎ9 న్యూస్ సంగారెడ్డి డిసెంబర్ 23 ఉమ్మడి మెదక్ జిల్లాలో సిరి దినపత్రిక ప్రారంభించి, సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు మంగళవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పి పరితోష్ పంకజ్ గారి చేతులమీదుగా....
గోదావరి ముంపు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాన్ని వేడుకున్న చిన్నయానాం సర్పంచ్ వేముల లక్ష్మి…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గోదావరి ముంపు ప్రాంతంగా ఉన్న చిన్నయానాం గ్రామానికి ప్రత్యేకంగా అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి, గ్రామాన్ని నిజామాబాదు జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని చిన్నయానాం గ్రామ....
ఆదర్శ గ్రామ నిర్మాణానికి శ్రీకారం _నూత్ పల్లి గ్రామ భవితకు నూతన ఆరంభం ….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నూత్పల్లి గ్రామంలో నూతన సర్పంచ్గా సురకంటి రాజారెడ్డి ఈరోజు అత్యంత ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి....
అన్నారం గ్రామానికి కొత్త నాయకత్వం…..
అన్నారం గ్రామ సర్పంచ్గా అట్టొలి సంజీవ్ ఘన విజయం. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: అన్నారం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అట్టొలి సంజీవ్ సర్పంచ్గా ఎన్నికై ఘన విజయం సాధించారు. గ్రామ....















