నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు…

On: Tuesday, December 23, 2025 8:09 PM

 

ఎ9 న్యూస్ డెస్క్ ,హైదరాబాద్, డిసెంబర్ 23 :

ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు..

నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో నటుడు శివాజీకి నోటీసులు పంపిన మహిళా కమిషన్.హీరోయిన్లకు క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ .

నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపడంతో క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ

18 Jan 2026

Leave a Comment