సౌదీలో గత శుక్రవారం నుండి అదృష్యమైన సాయికుమార్ అనే యువకుడు….

On: Tuesday, December 23, 2025 7:39 PM

 

A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి :

జక్రాన్ పల్లి మండలంలోని సాయికుమార్ అనే వ్యక్తి సౌదీకి వెళ్ళాడు ఘత శుక్రవారం నుండి అతను అక్కడ అదృష్యం అయ్యాడని తెలుసుకున్న కుటుంబికులు ఎవరికీ చెప్పాలో తెలియని సమయంలో నూతన సర్పంచ్ బండి పద్మ,సత్యం వారి కుటుంబాన్ని కలిసి బాధిత సాయికుమార్ యొక్క పాస్పోర్ట్,విస్సా కాపీ సౌదీలో అతను ఉన్నటువంటి ఏరియా వివరాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాన్ని కలిపించి సమస్యను తెలియజేసిన సర్పంచ్, దానికి ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సాయికుమార్ యొక్క ఆచూకీ కొరకు ఎన్నారై మిందా భీమిరెడ్డి గ్రూప్ కి తెలియజేయడం అదే విధంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో నిజామాబాదు రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సోప్పరి వినోద్,కాటిపల్లి నర్సారెడ్డి,మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ట్ అక్బర్,నట్ట తిరుపతి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment