జక్రాన్ పల్లి మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు మోహన్ కు గత 10రోజుల క్రితం ప్రమాదం జరిగి కాలు విరగటంతో పరామర్శించిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతీ గ్రామ కార్యకర్తలకు అండగా ఉంటానని ఎల్లా వేళల వారికి తోడుగా ఉండి నాకు తోచినటువంటి సహాయం చేస్తానని తెలిపారు, ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్,జగడం పోషన్న,కొప్పు రాజేందర్,అశోక్,ఈర్ల బాలయ్య, ఈర్ల భూమేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.








