బిజెపి సేవా పక్షం మండల స్థాయి సమావేశం

On: Friday, September 12, 2025 6:19 PM

A9 న్యూస్ నర్సాపూర్:

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాజు, జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, మండల జనరల్ సెక్రటరీ యాదగిరి, మండల కోశాధికారి నర్సింలు నాయకులు, బీజేవైఎం అధ్యక్షులు పేట రాజేష్, బీజేవైఎం నాయకులు శ్యామ్ గౌడ్, ఓబీసీ మోర్చా నాయకులు భాస్కర్, రెడ్డిపల్లి శ్రవణ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జ్‌లు, బూత్ కమిటీ అధ్యక్షులు మల్లేష్, మహేందర్, నాగరాజు, శ్రీనివాస్, గణేష్, సదానందం, దుర్గాప్రసాద్ మరియు ఇతర కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment