మారంపల్లిలో సంక్షేమ పాలనకు భరోసా….

On: Saturday, December 13, 2025 3:04 PM

 

🗳️ లేడీస్ పర్సు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అన్ని ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ – పొట్టవత్రి జనార్దన్ హామీ.

మారంపల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న పొట్టవత్రి జనార్దన్ గ్రామంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి సంపూర్ణంగా అందేలా అమలు చేస్తానని స్పష్టంగా ప్రకటించారు.

సీసీ రోడ్లు, పక్కా డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులతో పాటు కుల సంఘాల అభివృద్ధి, మహిళలు–వృద్ధులు–వికలాంగులు–యువత సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తానన్నారు. అవినీతి లేని, పారదర్శక పరిపాలనతో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ మారంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

🗳️ లేడీస్ పర్సు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

18 Jan 2026

Leave a Comment