పురాతన మసీదులను దేవాలయాలను అలంకరించాలి….

On: Friday, August 29, 2025 1:22 PM

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం*

ఎ9 న్యూస్ ,ఆగస్ట్ 29:

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు మార్కజ్ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు కలిశారు.

ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, వాటికి ఉచిత విద్యుత్ సరఫరా అందించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. అలాగే సెప్టెంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

15 Feb 2026

Leave a Comment