ఒక్కో ప్రభుత్వోద్యోగికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా….

On: Wednesday, September 24, 2025 7:28 AM

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో రూ.1.25కోట్ల నుంచి రూ.1.50కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది.

బ్యాంకులో శాలరీ ఎకౌంట్ ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద, ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

02 May 2026

Leave a Comment