రామచంద్రపల్లి గ్రామ ప్రజలకు వినమ్ర విజ్ఞప్తి….

On: Sunday, December 14, 2025 6:34 PM

 

ఆలూరు మండలం ,రామచంద్రపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా తొగరి భూషణ్, ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న నేను,

మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వినమ్రంగా కోరుతున్నాను.

గ్రామానికి రావాల్సిన ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తూ,బడుగు, బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని,ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పని చేస్తాను.మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం,పెన్షన్లు, రేషన్, ఇళ్ల పథకాలు వంటి అన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రామచంద్రపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

గ్రామ అభివృద్ధికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ…

మీ అందరి పాదాభివందనాలు 🙏

👉 ఒకటే గుర్తు – ఉంగరం గుర్తు.

👉 ఒకటే లక్ష్యం – గ్రామాభివృద్ధి.

17 Apr 2026

Leave a Comment