A9 న్యూస్ చేగుంట ప్రతినిధి డిసెంబర్ 16
మెదక్ జిల్లా తాజా మాజీ ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ చేగుంట ఎంపీపీ మంచు మనోజ్ ను కలిసినట్లు తెలిపారు అదేవిధంగా ఎంపీపీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో చేగుంట ప్రజాప్రతినిధులు, కృష్ణ, జానీ గౌడ్,విష్ణు,వేణు ఆనంద్ తదితరులున్నారు