నిజామాబాద్గో జిల్లా భీమ్గల్   మండలం లో గల గోన్ గొప్పుల గ్రామాన్ని అన్నిరకాల రూపు రేఖలు మార్చిన అభివృద్ధి ప్రదాతఅని బూమేశ్వర్  ఆ భివర్ణించారు.మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి కి గోన్ గొప్పుల గ్రామం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

*ఈ సందర్బంగా ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని హరి హర క్షేత్రం లో అభిషేకం, అర్చనాలు జరిపారు.  *ఈట్టి కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు నరసింహ చారి, యస్ ఆర్ భూమేశ్వర్, నరేష్, గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *