దక్షిణ మధ్య రైల్వేలో 61 స్పోర్ట్స్‌ కోటా ఖాళీలు…..

On: Monday, November 3, 2025 10:06 AM

 

Nov 03, 2025,

దక్షిణ మధ్య రైల్వే (SCR), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ద్వారా స్పోర్ట్స్ కోటా కింద 2025-26 సంవత్సరానికి నియామక ప్రకటన విడుదల చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్ వంటి వివిధ క్రీడాంశాలలో ప్రతిభావంతులైన క్రీడాకారులు నవంబర్ 24 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://scr.indianrailways.gov.in/?lang=1 వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

11 Nov 2025

Leave a Comment