ఈ నెలాఖరుతో పదవీ విరమణకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణ రావు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, మరో 7 నెలల పాటు పదవిలో కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర పాలనలో అనుభవంతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ స్తాయిని కొనసాగించేందుకు అవకాశం లభించింది.








