అట్టడుగు వర్గాల జీవితాలు వెలుగులు నింపిన సర్దార్ పాపన్న గౌడ్….

On: Monday, August 18, 2025 2:49 PM

A9 న్యూస్ మెదక్:

అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి… బహుజనుల ఆత్మగౌరవ రక్షణకు రాజ్యాధికారమే సమాధానమని విశ్వసించి….మొఘల్ దురాగతాలను ఎదిరించి నిలిచిన తెలంగాణ విప్లవ తేజం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375 జయంతి వేడుకలు ఈ సందర్భంగా వారి స్మృతికి నివాళి పూలమాలలు సమర్పించిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు, మరియు ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు ,నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఈ సందర్భంగా మాట్లాడారు.

13 Jan 2026

Leave a Comment