తాజా వార్తలు
మోర్తాడ్‌లో యశోబుద్ధ క్యాలెండర్–2026 ఘన ఆవిష్కరణ….
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన బహుజన ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా రూపొందించిన సైద్ధాంతిక “యశోబుద్ధ క్యాలెండర్–2026” ను మోర్తాడ్ మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. మండలంలోని పలు....
ఆర్మూర్‌లో వరుస దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడి అరెస్ట్….
ఆర్మూర్ పట్టణంలోని పంత్ రోడ్డు, రామ్‌నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో పలు దొంగతనాలకు పాల్పడి పరారీలో ఉన్న దాసరి అనిల్ (తండ్రి: గంగాధర్, నివాసం: రామ్‌నగర్, ఆర్మూర్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం....
పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్…
హైదరాబాద్:జనవరి 08 తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ....
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం….
ఈ రోజు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ZPHS మామిడిపల్లి పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన....
ప్రభుత్వ టీచర్‌కి భర్త నుంచే ప్రాణహాని… అక్రమ సంబంధం, హింస…
ఆరోపణలతో ఆర్మూర్ ప్రెస్ భవన్‌లో మధులత ఆవేదన… ఆర్మూర్ పట్టణానికి చెందిన కాశిపాక మధులత (డీఎస్సీ–2022 ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) తన భర్త మధనం రాములు నుంచి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందు ఆవేదన....
సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు….
హైదరాబాద్:జనవరి 06 ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో పదకొండు రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో....
మేడారం భక్తులకు టోల్ గేట్ భారం….
హైదరాబాద్:జనవరి ,06: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ లో చెల్లింపులు అదనపు భారం కానున్నాయా? 2026 జనవరి 28 నుంచి 31 వరకు కోట్లాది భక్తులు తరలివచ్చే క్రమంలో....
దేగాం గ్రామ మహిళాసంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్–ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం…
6మహిళా సంక్షేమానికి పెద్దపీట…. ఆర్మూర్, ఆలూర్ మండలం: దేగాం గ్రామంలో మహిళాసంఘం సభ్యులు, సి.ఏ.లు మరియు సి.సి. కల్పన ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా ఎన్నికైన ఇట్టడి లింగారెడ్డి ధర్మపురి లకు ఘనంగా....
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి గ్రామంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వారి యొక్క ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు....
మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసిన రైతులు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో రైతులను నిలువెల్లా ముంచి భారీ అవినీతి అక్రమాలకి....















