హైదరాబాద్

జనవరి 3 నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు….

December 17, 2025

  హైదరాబాద్‌:డిసెంబర్‌ 17 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది....

ఐపీఎల్ మినీ 2026 క్రీడాకారుల వేలం….

December 16, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 16 ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ నిలిచాడు. మంగళవారం అబుదాబిలో జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రూ.....

రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్….

December 16, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 16 గ్రామపంచాయతీ ఎన్నికల పోరు ఆఖరి అంకానికి చేరుకుంది, జిల్లాలో రెండు విడుతల్లో 11 పంచాయతీ లు ఏకగ్రీవం కాగా 131 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి మూడో విడతలో మొత్తం....

హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య….

December 15, 2025

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15: హైదరాబాద్ నగరం ఇప్పు డు ఒకప్పటి రాయలసీమ ను తలపిస్తుంది, పగలు ప్రతీకారులతో రగిలిపోతుం ది,హైదరాబాద్‌ మహా నగరంలో ఆదివారం అర్ధరాత్రి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టోలిచౌకి....

42 శాతం రిజర్వేషన్లతోనే జడ్పిటిసి,ఎంపిటిసి, ఎన్నికలు నిర్వహించాలి: ఆర్,కృష్ణయ్య

December 15, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 15 రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచా యతీ ఎన్నికల సందర్భంగా....

ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య…..

December 15, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 15 తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవి కోసం లక్షలు, కోట్లు కుమ్మరిస్తు న్నారు. గతంలో చూడని విధంగా....

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు….

December 14, 2025

  హైదరాబాద్: డిసెంబర్ 14 హైదరాబాద్‌ మహానగరం లో న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు అమలయ్యేలా త్రీ....

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో…

December 14, 2025

  అమరావతి:డిసెంబర్ 14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు....

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం…

December 13, 2025

  తెలుగు రాష్ట్రాల్లో 2029 ఎలక్షన్ కి లేనట్టే… రాష్ట్ర విభజన చట్టం (2014) లోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 175....

2027లో గోదావరి పుష్కరాలు….

December 13, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 13 పురాణాల ప్రకారం… గోదావరి పుష్కరాలు ప్రతి ఏటా 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం బృహస్మతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి, పుష్కరాల సమయంలో గోదావరి....

Previous Next