తాజా వార్తలు
చిన్న శంకర్ పేట్ సర్పంచ్ కన్స్జాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహణ,….
చిన్న శంకర్ పేట్ గ్రామ సర్పంచ్ కన్స్జాల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈసారి మహా శివరాత్రి సంబరాలు అత్యంత భక్తి, శ్రద్ధలతో మరియు గత సంవత్సరాల కంటే మరింత ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. గ్రామంలో రహదారులను....
అర్గుల్ గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించిన గోర్థ రాజేందర్…..
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: ఈరోజు జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోర్థ రాజేందర్....
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం గార్ల....
వికలాంగుడైన ఉదయ్ కిరణ్ వేదన – చెడిపోయిన మూడు చక్రాల బండితోనే జీవన పోరాటం….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని ఆర్ పోలంపల్లి గ్రామానికి చెందిన పులిమామిడి ఉదయ్ కిరణ్ దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం అతని తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు అతనిపై....
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు తగ్గింపు….
Feb 12, 2026: తెలంగాణ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనుంది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం 10-15....
దేగం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు వృథా….
ఆలూరు మండలం దేగం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు వృథాగా పోయిన సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ బృహత్కర పథకం అమలు అవుతున్నప్పటికీ, గ్రామంలో....
అత్యవసర మెడిసిన్ అందజేత – సాయి ప్రసాద్‌కు సానిక్ష ఫౌండేషన్ సహాయం….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని ఆర్.చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా....
20వ వార్డు అభివృద్ధికి మరో అవకాశం కోరుతున్న ఇర్ఫానా బేగం (షేక్ మున్ను)…
20వ వార్డు ప్రజలకు ఇర్ఫానా బేగం (షేక్ మున్ను) గారు నమస్కారములు తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు కౌన్సిలర్‌గా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వైస్ చైర్మన్‌గా బాధ్యతలు....
12వ వార్డులో అభివృద్ధి గళం- కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ హన్మండ్లు…
12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి తాటి నీలిమ హన్మండ్లు ప్రజల మధ్య విశేష ఆదరణ పొందుతున్నారు. నీతి, నిజాయితీతో ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న....
19వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా.. బీజేపీ అభ్యర్థి మ్యాక ప్రవళిక శ్రీకాంత్ బరిలోకి….
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ 19వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మ్యాక ప్రవళిక శ్రీకాంత్ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె తన ఎన్నికల ప్రణాళికను వార్డు ప్రజల....














