తాజా వార్తలు
ఖమ్మం భూదాన్ భూముల కవరేజ్‌కు వెళ్తుండగా ‘తొలి వెలుగు’ జర్నలిస్ట్ రఘు అరెస్ట్….
నకిరేకల్ (నల్గొండ జిల్లా) నుండి ఖమ్మం జిల్లాకు వెళ్తుండగా “తొలి వెలుగు” జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేతేపల్లి మండలం లోని కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద భూదాన్ భూముల సమస్యల....
నాగర్ కర్నూల్ ఘటనపై ఆర్మూర్‌లో తీవ్ర నిరసన ర్యాలీ….
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగిన అసాంఘిక హింసాత్మక చర్యలను ఖండిస్తూ, రజక దంపతులు గణేష్–మౌనికలపై జరిగిన దాడి మరియు వారి పసిపాప మరణానికి దారితీసిన ఘటనపై తీవ్ర....
మిర్ధపల్లి లో రక్తదాన శిబిరం….
ఆలూరు మండలం,మిర్ధపల్లి గ్రామంలో ప్రాణదార బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన మహత్తర....
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం…..
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో రైతులకు “పెట్టుబడి భరోసా” కింద రూ.7,500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు....
రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకం కావాలి:మున్నూరు కాపు కౌన్సిర్లు….
తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఏకం కావాలని మున్సిపల్ నూతన కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు పటేల్ సంఘం....
రేపు గురుకుల ప్రవేశ పరీక్ష….
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026)ను రేపు (22వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా 492కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్....
ముంబైలో బహుజనుల శివాజీ మహారాజ్ జయంతి నిర్వహణ…
ఎ9 న్యూస్, ముంబై ,(మెదక్) ,ఫిబ్రవరి 19: గురువారం ముంబై ప్రభాదేవి ఎడన్వాల చాల్ బుద్ధ విహార్లో ముంబై తెలంగాణ బహుజన ఫోరం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 369వ జయంతి ఘనంగా....
ఆలూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు,.
ఆలూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యువత మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో శివాజీ విగ్రహాని శుభ్రపరిచి పూలమాలలతో చత్రపతి శివాజీ....
గగుపల్లి గ్రామంలో తాగునీరు–పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్…
ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ కొండి నాడ్పి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని తాగునీటి....
బీసీ సింహ గర్జన” మహాసభ పోస్టర్ ఆవిష్కరణ…..
తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఏక్యత, ఆత్మగౌరవం మరియు అధికారం లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీ వైపీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న....














