జక్రాన్ పల్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మునిపల్లి చిన్న సాయిరెడ్డి…

On: Friday, December 26, 2025 4:27 PM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :

ఈరోజు జక్రాన్ పల్లి మండల కార్యాలయంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా మునిపల్లి చిన్న సాయి రెడ్డిని నీయమించినట్టు తెలిపారు, మరియు ట్రెజరర్ బండి పద్మ సత్యం, ఉపాధ్యక్షులు అప్పల అరుణ్ కుమార్, శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్,ని ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల జక్రాన్ పల్లి లో గల 21 గ్రామ సర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

11 Mar 2026

Leave a Comment