
కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ రాజిరెడ్డి వెల్లడి..
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,డిసెంబర్ 21:
రేపు అనగా 22-12-2025, సోమవారం, ఉదయం 9: 30గంటలకు, మాసాయిపేట గ్రామ పంచాయితీ వద్ద, నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కలదు. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త మరియు నాయకులు, అధికారులు అనధికారు లు, మీడియా మిత్రులు, మాసాయిపేట నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని పేరుపేరునా కోరుకుంటున్నాను అని పత్రిక ప్రకటనలో కదిరే శ్రీకాంత్ నాగిరెడ్డి,
కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ విజ్ఞప్తి చేశారు.







