మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలం, శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన శ్రీ కంచర్ల చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తేదీ: 22/12/25, సోమవారం
సమయం: ఉదయం 10:30 గంటలకు,
స్థలం: గ్రామ పంచాయతీ కార్యాలయం, శంకరంపేట్.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరడమైనది.
— శంకరంపేట్ గ్రామ పంచాయతీ.








