ఓటు మీది పనితనం నాది మీ దుంపల శ్రీనివాస్….

On: Saturday, December 13, 2025 8:52 AM

3 వార్డు సభ్యుల దుంపల శ్రీనివాస్ ఉద్యమాకారుడు…

ఎ9 న్యూస్, మాసాయిపేట ,మదక్, డిసెంబర్ 13 :

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ని మాసాయిపేట గ్రామ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దుంపల శ్రీనివాస్ మూడవ వార్డు ఓటీసీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం మళ్లీ వార్డు సభ్యులుగా సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్న మీరు నా భార్య, నేను మీ సేవకునిగా గెలిపించుకుంటే నా పనితనం ఎలా ఉంటుందో మీకు తెలుసు అని తన వార్డు సభ్యులకు విజ్ఞప్తి చేశారు పనితనం నాది ఓటు మీది అని తన వార్డు సభ్యులతో కోరారు.

05 Feb 2026

Leave a Comment