సర్పంచ్ అభ్యర్థి గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ :
అలూరు,
గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని నిస్వార్థ సేవతో అందరికీ అందుబాటులో ఉండాలని సంకల్పంతో ముందుకు వస్తున్నామని సర్పంచ్ అభ్యర్థి తెలిపారు.
గ్రామంలో తాగునీటి సమస్యలకు పరిష్కారం, రహదారుల మరమ్మత్తు, కొత్త రోడ్ల ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు–డ్రైనేజ్ వంటి ప్రాథమిక సౌకర్యాల బలోపేతం తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. గ్రామ శుభ్రత, చెరువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, ఆరోగ్య శిబిరాలు, యువత నైపుణ్యాభివృద్ధి, రైతు సంక్షేమం వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
“గ్రామ అభివృద్ధికి పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం. గ్రామం కోసం ఏ పని అయినా వేగంగా పూర్తి చేసే సత్తా నాకుంది. మీ బలం, మీ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యం” అని అభ్యర్థి అన్నారు.
“ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, భారీ మెజారిటీతో నన్ను గెలిపించగలరు” అని గ్రామ ప్రజలను పిలుపునిచ్చారు.
అలూరు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని నిస్వార్థ సేవతో అందరికీ అందుబాటులో ఉండాలని సంకల్పంతో ముందుకు వస్తున్నామని సర్పంచ్ అభ్యర్థి తెలిపారు.