పడకల్ తాండ వద్ద కారు ప్రమాదం….

On: Wednesday, December 3, 2025 5:53 PM

 జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నుండి నిర్మల్ వెళ్లే క్రమంలో రహదారిపై గుర్తు తెలియని వాహన దారుడు కారకు అడ్డు రావడంతో వాహన దారున్ని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది, కారులో ఉన్న ముగ్గురు స్వల్ప గాయలతో భయపడ్డారు.

01 May 2026

Leave a Comment