సిపిఆర్ఎం స్కూల్లో సైన్స్ ఫెయిర్…..

On: Saturday, November 29, 2025 6:05 PM

 

ఈరోజు జరిగిన సిపిఆర్ఎం స్కూల్ గుత్ప లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా 130 స్టాల్స్ ను సుమారు 500 మంది విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆలూరు ఎంఈఓ నరేందర్ హాజరై విద్యార్థి విద్యార్థులను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలోని పాల్గొన్న ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాస నిత్యానందం మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

12 Mar 2026

Leave a Comment