మోగిన సర్పంచ్ ఎన్నికల నగారా…

On: Tuesday, November 25, 2025 8:46 PM

 

నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి….

గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ( రాష్ట్ర ఎన్నికల సంఘం) విడుదల చేసింది. దీంతో నేటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈసారి ఎన్నికలు మూడుదఫాలుగా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

మొదటి దఫా:

నామినేషన్: 27 నవంబర్

పోలింగ్: 11 డిసెంబర్

రెండో దఫా:

నామినేషన్: 30 నవంబర్

పోలింగ్: 14 డిసెంబర్

మూడో దఫా:

నామినేషన్: 3 డిసెంబర్

పోలింగ్: 17 డిసెంబర్

ఉదయం 7.00 నుండి 1.00 గంటలకు పోలింగ్…

అదేరోజు కౌంటింగ్

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాయి.

10 Mar 2026

Leave a Comment