గమనిక: ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (వయసు: 36 సంవత్సరాలు) తన ఒక సంవత్సరం వయసున్న పాపతో కలిసి 2025 సెప్టెంబర్ 27, శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.
ఈ సంఘటనకు ముందు ఆమె భర్త రాములతో గొడవ జరిగిందని సమాచారం.
స్వప్నను చివరిసారిగా ఆమె పాపతో కలిసి మచ్చర్ల గ్రామం ప్రాంతంలో చూశారు.
ఈ కేసును పరిశీలిస్తున్న ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎవరైనా ఈ మహిళను లేదా ఆమె పాపను గుర్తిస్తే లేదా వారి గురించి ఏమైనా సమాచారం ఉన్నా, వెంటనే కింది నంబర్లలో పోలీసులకు సమాచారం అందించండి:
📞 సీఐ: 87126 59858
📞 ఎస్సై: 87125 78207
📞 పోలీస్ స్టేషన్ (PS): 87126 59752
మీ సహకారం ఎంతో మేయమైనది. ఒక చిన్నారి మరియు ఆమె తల్లి సురక్షితంగా ఇంటికి చేరేందుకు మీ సమాచారం ఉపయోగపడవచ్చు.







