న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రాసధ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి…….

On: Saturday, September 27, 2025 5:28 AM

జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన మునిపల్లి మాజీ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి,ఈ సందర్బంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సాయిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గొర్త రాజేందర్,AMC డైరెక్టర్ కనక రవి కుమార్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉత్కమ్ శ్రీనివాస్, రత్నగారి శేఖర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రత్నగారి వంశీ గౌడ్, ఏలేటి సాగర్, బట్టు సురేందర్, సైవై రవి, సాయిరెడ్డి, నల్ల గంగారెడ్డి, రత్నగారి రాజేష్ గౌడ్, దాము, చిట్యాలా గంగనర్సయ్య, రణధీర్ గౌడ్, క్రాంతి గౌడ్, ప్రశాంత్ గౌడ్, పుట్టపర్తి సాయిరాజ్, ప్రమోద్ గౌడ్, జీవన్ గౌడ్, శ్రీధర్ గౌడ్, నాగపురం శ్రీనివాస్, కొప్పు ప్రసాద్, సముద్రాలా నారాయణ, పోశం కృష్ణ గౌడ్,నటరాజ్, మరియు యూత్ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment