తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు….

On: Tuesday, September 23, 2025 8:25 AM

 

 

Sep 23, 2025,

తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, VKB, SRD, మెదక్‌, కామారెడ్డి, MBNR, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

13 Mar 2026

Leave a Comment