నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ

On: Thursday, September 11, 2025 9:02 PM

*నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ…

*ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ప్రజాప్రతినిధులు వారి కుటుంబానికి ప్రాగాడ సంతాపం తెలిపారు…

A9 న్యూస్ చేగుంట:

మెదక్ జిల్లా చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి అమ్మ మరణించిన విషయం తెలుసుకొని వెళ్లి వారిని కుటుంబ సభ్యులను పరామర్శించిన చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, రాములు రుక్మపూర్ మాజీ ఎంపిటిసి నందం, కృష్ణ మూర్తి, రవీందర్, హరి లాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

12 Mar 2026

Leave a Comment