ఆగస్టు 20న ఆర్మూర్ వెంకటేశ్వర కాలనీలో సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్‌ను హత్య చేసి బంగారు చైన్, రెండు ఉంగరాలు దోచుకున్న కేసులో ఈరోజు పోలీసులు నిందితులు అంగల లక్ష్మి, ఆమె అల్లుడు రాజశేఖర్, కుమారుడు నవీన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. లక్ష్మి భర్త వేణు కుమార్, కుమార్తె నవ్యలు పరారీలో ఉన్నారు.







