A9 న్యూస్
సెప్టెంబర్ 01.2025,
ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయకుమార్ రెడ్డి ఈరోజు చేపూర్ గ్రామానికి చెందిన కరెంట్ మెకానిక్ సూరినీడా గణేష్ గారిని ఫోన్లో పరామర్శించారు. ప్రస్తుతం గణేష్ నిజామాబాద్‌లోని ప్రూడెన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గణేష్ చికిత్స కోసం ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి తమ వంతుగా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో దాసరి శ్రీకాంత్, ఆగల్దీవిటీ శ్రీనివాస్, బద్దం రాజు, చిట్యాల పోశెట్టి, వినోద్ కుమార్, రాజేందర్ (రాంసన్) పాల్గొన్నారు.







