ఎస్వీ వెంకట రావు తాజాగా యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు. ఇవాళే ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పదవికి విరమణ చేశారు.
దీంతో పాటు ఆయనను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా,శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అధికారిగానియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది సివిల్ సర్వీస్‌లో అనుభవం ఉన్న అధికారులను రిటైర్మెంట్ తర్వాత కీలక పదవుల్లో కొనసాగించే విధానం.







