ఎడతెరిపి లేకుండా కురుస్తున్న. వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..   -దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

On: Thursday, August 28, 2025 4:19 PM

 

ఎ9 న్యూస్ దుబ్బాక ఆగస్టు 28

* రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.

* పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు..

* నదులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అని సూచించారు..

* అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు,ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని

*రైతన్నలు జర భద్రం:

* రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ పడిచిన చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు..

15 Mar 2026

Leave a Comment