ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి MLA.భూపతి రెడ్డి ఆదేశంతో మన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 190,000, ఎనిమిది మందికి చెక్కులు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన లబ్దిదారులు, జక్కం సాయమ్మ కు 60000, నారెడ్ల గంగారెడ్డి కి 28000, తోగారి మోహన్ కు 42000, పిట్ల సంధ్యారాణి కి 14000, జైడి లింగవ్వ కు 8000, నారెడ్ల గంగారెడ్డి కి 26000, కోతింటి రాజమని కి 17000, దున్న ఆకాష్ 19000, CMRF చెక్కులను పంపిణి చేసిన ఎక్స్ ఇన్చార్జి సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ కాట్ పల్లి నర్సారెడ్డి, ఎస్ సర్పంచ్ జక్కం బాలకిషన్, రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, మండల్ కాంగ్రెస్ పార్టీ కార్య దర్శి బంగ్లా వసంత్ రావ్, pacs చైర్మన్ గంగారెడ్డి,ex ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి, గన్న లక్ష్మణ్, సైకిల్ టెక్స్ అక్బర్, జలం గాంధీ, మెంట్రాజ్ పల్లి సురేష్, మాడవేరి శంకర్, తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.






