సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ …

On: Sunday, August 24, 2025 2:23 PM

జక్రాన్ పల్లి:

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ :

ఈ రోజు జక్రాన్ పల్లి మండలం చింతలూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశలమెరకు లబ్ది దారులకు cmrf చెక్కులను పంపిని చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో cmrf లబ్దిదారులు ఎమ్మెల్యే భూపతిరెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.కాంగ్రెస్ నాయకులు నాగుల గోపీ, అరిగేలా అభిలాష్, పుప్పాల గంగాధర్, నాగుల శ్రీనివాస్, బ్రమనపల్లి జెలందర్, గోపిడి చిన్నారెడ్డి, పుప్పాల హనుమాండ్లు, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment