ఓ పి ఎస్ ను అమలు చేయాలి ఉపాధ్యాయులు డిమాండ్.
ఎ9 న్యూస్ మాసాయిపేట ఆగస్టు 23
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో, మాసాయిపేట తాసిల్దార్ జ్ఞానజ్యోతి కి CPS ను రద్దు చేసి, OPS ను అమలు చేయాలనీ TPUS రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మండలం తహసీల్దార్ ద్వారా వినతి పత్రాన్ని అందజేస్తున్న మసాయిపేట మండల TPUS మండల శాఖా తెలిపారు.






