సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు తూప్రాన్ లో….

On: Monday, August 18, 2025 2:09 PM

 

A9 న్యూస్ ,తూప్రాన్, ఆగస్టు 18 :

తూప్రాన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు తెలుగు తొలి చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 15వ వార్డ్ మాజీ కౌన్సిలర్ రాముని శ్రీశైలం గౌడ్, సిర్. పూర్ణ రాజ్ గౌడ్, జంగం పేట్ కృష్ణ గౌడ్, మన్నే శ్రీనివాస్, చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, ఆర్. ఆంజగౌడ్,బాయికాడి ఆంజనేయులు, సిందే చంద్రం, సహదేవ గౌడ్, అబోత్ వెంకటేష్ యాదవ్, సర్గల నర్సిములు, పోతారాజ్ లింగం,కాసినాథ్, హుస్సేన్, ఎం. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

14 Mar 2026

Leave a Comment