
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డీని కలిసిన టీఎన్జీవోస్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా
కలిసి దీర్ఘాకాలంగా అంగన్ వాడి ఉద్యోగులు మరియు ఇతర శాఖల ఉద్యోగుల సమస్యలపై సుధీర్ఘాంగా చర్చించగ, సానుకూలంగా స్పందించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అధికారులతో సంప్రదించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు టీఎన్జీవోస్ తరుపున ధన్యవాదాలు తెలిపిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్,టీఎన్జిఓ రాష్ట్ర కార్యదర్శి పొలా శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు..







