ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్: నలుగురికి 2 రోజుల జైలు శిక్ష…

On: Monday, August 11, 2025 5:39 PM

 

ఆర్మూర్, A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారు:

నూకల రాజు,

జ్ఞానోబా ముఖేడ్,

పాముల శ్రావణ్,

మత్తుంగా ప్రణయ్.

పట్టుబడిన వారిని కౌన్సెలింగ్ అనంతరం ఆర్మూర్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ఎదుట హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ వీరికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు అని ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

14 Mar 2026

1 thought on “ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్: నలుగురికి 2 రోజుల జైలు శిక్ష…”

Leave a Comment