హలో బీసీ ఛలో ఢిల్లీ కి బయలుదేరిన రూరల్ కాంగ్రెస్ నాయకులు….

On: Monday, August 4, 2025 9:48 AM

 

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హలో బిసి చలో ఢిల్లీ గడ్డమీద 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుట కొరకై బయలుదేరిన నిజామాబాదు రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోప్పరి వినోద్ యూత్ కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మజి నరేష్, జక్లాంపల్లి మండల పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, గౌడ్ ఎక్స్ ఎంపీపీ అప్పల రాజన్న, సిరికొండ మండలం ప్రెసిడెంట్ బాకారం రవి, రోహిత్,మహిపాల్ బోన్ల అరుణ్,చింతలూరు హనుమాన్లు, మరియు సీనియర్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

04 Aug 2025

Leave a Comment