గుడ్ న్యూస్.. రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్….

On: Sunday, August 3, 2025 10:16 AM

 

Aug 03, 2025,

ఈస్టర్న్‌ రైల్వే కోల్‌కతా పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లలో 3,115 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్‌, మెకానికల్‌, ఎలక్ట్రిషియన్‌, కార్పెంటర్‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత ఉండాలి. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయొచ్చు. ఎంపిక ప్రక్రియ మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు https://rrcer.org/ వెబ్‌సైట్‌లో చూవచ్చు.

03 Aug 2025

Leave a Comment